Monday, April 20, 2020

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల రగడ : వివాదంపై జగన్ రియాక్షన్.. వారికి అభినందన..

ఆంధ్రప్రదేశ్‌లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌ఘడ్ తక్కువ ధరకు కిట్లను కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం మాత్రం భారీ ధరకు కొనుగోలు చేసిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు,కమిషన్ల కక్కుర్తి అంటూ తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. దీనికి వైసీపీ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది.నిన్నటిదాకా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RSki0m

0 comments:

Post a Comment