Monday, April 6, 2020

కరోనా కోటీశ్వరులకు వస్తుంది, చప్పట్లు కొట్టి దీపాలు వెలిగిస్తే వైరస్ రాదా ?, మోదీపై సెటైర్లు, పైత్యం

బెంగళూరు/ మంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. చిన్నా, పెద్దా, పేదలు, శ్రీమంతులు, ప్రధానులు, మంత్రులు అనే తేడా లేకుండా ఎవ్వరికి పడితే వారికి కరోనా వైరస్ వ్యాపిస్తోంది. అయితే కష్టపడి పని చేసి రోడ్ల మీద తిరిగే వారికి కరోనా వైరస్ వ్యాపించదని, విమానాల్లో తిరిగే కోటీశ్వరులకు మాత్రమే ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xRWNgJ

0 comments:

Post a Comment