చిత్తూరు: కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి ఘాటు విమర్శలకు తెర తీశారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యల పట్ల వివాదాలు చెలరేగడంతో ఆయన వెనక్కి తగ్గారు. క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yUWUsn
Sunday, April 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment