Thursday, April 30, 2020

రాజధాని రైతులను మోసం చెయ్యొద్దన్న సీపీఐ నారాయణ.. ఫోన్ చేసి హామీ ఇచ్చిన బొత్సా

కరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ ప్రభావం వెరసి రాజధాని ప్రాంత రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక రాష్ట్ర పరిపాలనా రాజధానిగా వైజాగ్ అని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాజధాని అమారావతి కోసం ఉద్యమం సాగించిన రైతులకు కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతుంది. ఇక ఈ సమయంలో రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f7y88L

0 comments:

Post a Comment