Monday, April 20, 2020

కరోనా టెస్టింగ్ కిట్లు.. మంత్రి ఆళ్ల నాని ట్విస్ట్.. కేంద్రం ఎంతకు కొన్నదంటే..?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిపై బుదరజల్లుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. చంద్రబాబు కుటిల ప్రయత్నాల్లో భాగస్వామిగా మారి.. ఆఖరికి బీజేపీ గౌరవాన్ని కూడా ఆయన కోసం పణంగా పెడుతున్నారని విమర్శించారు. కరోనా నియంత్రణ చర్యల విషయంలోనూ ప్రధానికి తానే మార్గనిర్దేశం చేస్తున్నానని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cuZTWX

0 comments:

Post a Comment