Friday, April 10, 2020

దేశానికి మీలాంటివారే స్ఫూర్తి: తెలంగాణ రీసెర్చ్ స్కాలర్‌పై ప్రియాంక గాంధీ ప్రశంసలు

హైదరాబాద్: తెలంగాణకు చెందిన రీసెర్చ్ స్కాలర్ అయిన ఓ యువకుడిపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలోని మారుమూల గ్రామానికి చెందిన రామకృష్ణ అనే యువకుడు కరోనావైరస్ లక్షణాలున్నవారి రక్త నమూనాలు సేకరించడానికి 1500 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో వరకు ప్రయాణించారు. మైక్రో బయాలజీలో పరిశోధన చేస్తున్న రామకృష్ణ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RuoHGp

0 comments:

Post a Comment