Thursday, April 2, 2020

దేశంలోనే మొట్టమొదటిసారిగా.. ఫేక్ న్యూస్‌పై యుద్దం.. తెలంగాణ సర్కార్ ప్రత్కేక సైట్..

కరోనా వైరస్ కంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి ఎక్కువైపోయింది. ఒక వర్గాన్ని టార్గెట్‌గా చేసుకోవడం.. సీఎం,పీఎంల ప్రెస్‌మీట్లకు వక్రభాష్యం చెప్పడం.. కరోనాకు ఇదే మందు అని ఊదరగొట్టడం.. లేనిపోని అపోహలు,కల్పితాలు,సొంత పైత్యం అంతా నూరిపోసి సోషల్ మీడియాలోకి ఎక్కించడం జరుగుతోంది. ఇందులో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియక అమాయక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/346zL1m

0 comments:

Post a Comment