Saturday, April 11, 2020

భారత్‌లో చిక్కుకున్న విదేశీయుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే దేశం లాక్‌డైన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలంతా తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వాహనాలు లేక ఇబ్బందులు పడిన విషయం చూశాము. ఇక విమానాలు రద్దు కావడంతో దేశ నలుమూలలా విదేశీయులు చిక్కుకుపోయారు. కొందరిని కేంద్రం గుర్తించి కొద్దిరోజుల క్రితం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వారిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xkXOhi

0 comments:

Post a Comment