Tuesday, April 7, 2020

యూపీలో కరోనా పాజిటివ్‌ ఉన్న తబ్లిఘీ జమాత్ సభ్యుడి పరారీ... టెన్షన్ లో స్థానికులు

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌వద్ద తబ్లీఘీ జమాత్ మత ప్రచార సభ వ్యవహారం తెరపైకి రావటంతో వూహించని విధంగా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతేకాదు ఈ మీటింగ్‌కు హాజరైన తబ్లిఘీ జమాత్ సభ్యులు అన్ని రాష్ట్రాల్లోని స్వగ్రామాలకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్లడంతో వారు చాలా మందికి ఈ వైరస్ వ్యాప్తి చెందటానికి కారణం అయ్యారు. ఇక వెళ్లిన వారిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xauoSZ

0 comments:

Post a Comment