Tuesday, April 28, 2020

ఇంట్లోనే ఉండి అబుదాబిలో అడ్వెంచర్స్ చేయాలనుందా.. అయితే స్టే క్యూరియస్ ఈ అవకాశం కల్పిస్తోంది

అబుదాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ స్టే క్యూరియస్ అనే వర్చువల్ ఎక్స్ ప్లొరేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం ప్రారంభించినట్లు సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ అబుదాబి ప్రకటించింది. మంచి ఎడ్యుకేషన్‌తో పాటుగా ఎంటర్‌టెయిన్‌మెంట్ కంటెంట్‌ను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఇళ్లల్లో ఉండే ఎమిరేట్స్ వాతావరణం ఆ అనుభూతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xZ1hCI

0 comments:

Post a Comment