Sunday, April 26, 2020

లాక్ డౌన్ మెనూ.. వలస కార్మికులు తిండి ఇదే.. ఏ రాష్ట్రంలో ఎలాంటి భోజనం పెడుతున్నారంటే..

కరోనా లాక్ డౌన్ మనుషుల జీవన విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆహారం,నిద్ర,అలవాట్లు అన్నింటిపై ప్రభావం చూపుతోంది. ఇంట్లో ఖాళీగా కూర్చొంటుండటంతో.. కొంతమంది గంటకోసారి కడుపులో ఏదో ఒకటి పడేస్తున్నారు. గతంలో షడ్రుచులతో భోజనం చేసినవాళ్లలో కొందరు.. ఇప్పుడు ఒకటి,రెండు కూరలతో సరిపెట్టుకుంటున్నారు. భద్ర జీవితం గడుపుతున్నవారికి ఎటొచ్చి ఏ ఢోకా లేదు. కానీ బతుకుదెరువు కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xg2lSg

0 comments:

Post a Comment