Wednesday, April 22, 2020

కన్నా, సాయిరెడ్డి రాజకీయ క్రీడలో బాబు ఎంపైర్.. కాణిపాకం వినాయకుడు థర్డ్ ఎంపైర్..

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం రంకెలేస్తోంది. అధికార వైసీపి పార్టీ నేతల విమర్శనాస్త్రాలు చంద్రబాబు నాయుడు టూ కన్నా లక్ష్మీనారాయణ వయా సుజనా చౌదరి మీదుగా అనేక మలుపులు తీసుకుంటూ సుధీర్గ ప్రయాణం చేస్తున్నాయి. మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఢీకొట్టి వేగంగా ముందుకు వెళ్లాలని వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3btQleA

0 comments:

Post a Comment