ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనదైన శైలిలో స్పందించారు . కోర్టు తీర్పు కాపీని చదవకుండానే వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని గోరంట్ల పేర్కొన్నారు. మేధావులు కోర్టు తీర్పును కొంచెం చదివి అర్థం చేసుకోవాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతలనుద్దేశించి పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VvTFzf
Thursday, April 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment