Friday, April 3, 2020

కరోనా మృతులను అమరవీరులతో పోల్చిన అసదుద్దీన్: ఢిల్లీ ప్రార్థనలపై తొలిసారిగా స్పందన

హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. అమరవీరులతో పోల్చారు. కరోనా వల్ల మరణించిన వారు అమరవీరులతో సమానమని, వారి మృతదేహాలకు వేర్వేరు మతాల ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారు. అమర వీరుల పార్థివ దేహాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RnKEqP

Related Posts:

0 comments:

Post a Comment