Wednesday, April 29, 2020

మెడికల్ కోర్సులకు నీట్ ఒక్కటే అడ్మిషన్ టెస్ట్: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: జాతీయ అర్హత పరీక్ష(నీట్)పై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. వైద్య విద్యాసంస్థల్లో, అన్ని వైద్య విద్య కోర్సుల్లో నీట్ మార్కులు ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మైనార్టీ విద్యా సంస్థలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలకు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించింది. దీంతో విద్యార్థులను చేర్చుకోవడంలో ఆయా విద్యాసంస్థలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WavJBF

0 comments:

Post a Comment