Wednesday, April 15, 2020

మమతా బెనర్జీ! మీకు చేతకాకుంటే కేంద్రాన్ని అభ్యర్థించు: గవర్నర్ తీవ్రస్థాయి విమర్శలు

కోల్‌కతా: కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా.. మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ సింగ్ ధన్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మమతా నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కారు భౌతిక దూరం అమలు, మత సమావేశాల నివారణ తదితర అంశాలలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం మమతా బెనర్జీకి చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి పారామిలిటరీ దళాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bdAwIJ

Related Posts:

0 comments:

Post a Comment