Thursday, April 23, 2020

కెప్టెన్ ప్రభాకరన్ సంకల్పం..! కరోనా విషయంలో హీరో విజయకాంత్ ప్రకటన పట్ల ప్రశంసల వెల్లువ..!

చెన్నై/హైదరాబాద్ : తెరమీద కనిపించే హీరోలు నిజ జీవితంలో తమ హీరోయిజాన్ని చాలా అరుదుగా చాటుకుంటారు. కొంత మంది తెర మీద ఎంత హీరోయిజం చూపిస్తారో నిజ జీవితంలో కూడా అదే విధంగా ఉంటారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్నపుడు ఎంతో కొంత విరాళం ప్రకటించి మొహం చాటేసే హీరోలను చాలా మందిని చూసాం. కాని ఏదైనా సమస్యకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bz4jMa

0 comments:

Post a Comment