Tuesday, April 7, 2020

కరోనా: మోదీకి మామూలు షాకివ్వలేదుగా.. ‘5పాయింట్ల’తో సోనియా దాడి.. లాక్‌డౌన్‌పైనా కాంగ్రెస్ భిన్నవాదన

మామూలుగా అయితే ఆయన ఎవరిమాట వినరు. ప్రజలకు మంచి జరుగుతుందని నమ్మితే ఎలాంటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడరు. పెద్ద నోట్ల రద్దు కావొచ్చు, పాకిస్తాన్ పై సర్జికల్ దాడి కావొచ్చు.. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తివేత, ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్... ఇలా చెప్పుకుంటూ పోతే తన ఆరేళ్ల పాలనలో మోదీ ఏనాడూ కాంప్రమైజ్ కాలేదు. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UNYxR6

Related Posts:

0 comments:

Post a Comment