Monday, April 6, 2020

కరోనా: ‘మర్కజ్’తో లెక్కతప్పిందన్న కేంద్రం.. మరణాలపై షాకింగ్ రిపోర్ట్.. స్టేజ్-3లో ఉన్నామా?

దేశంలోనే అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్ గా గుర్తింపు పొందిన ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రభావం గురించి ఇప్పటిదాకా మీడియాలో చాలా రిపోర్టులు వచ్చాయి. పలు రాష్ట్రాలు తమ బులిటెన్లలో మర్కజ్ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తొలిసారి మర్కజ్ ప్రభావాన్ని అధికారికంగా వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా కొవిడ్-19 పాజిటివ్ కేసులు 4,067

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JHscFb

0 comments:

Post a Comment