Thursday, April 23, 2020

తెలంగాణలో కొత్తగా మరో 27 కరోనా పాజిటివ్ కేసులు.. 970కి చేరిన సంఖ్య..

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గురువారం కొత్తగా మరో 27 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 13 మంది, గద్వాలలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VuUrNV

0 comments:

Post a Comment