Friday, April 10, 2020

ఏప్రిల్ 14 తర్వాత స్కూళ్ల సంగతేంటి.. లాక్ డౌన్‌తో విద్యా వ్యవస్థలో ఓ కీలక మలుపు..?

కరోనా లాక్ డౌన్‌పై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ.. విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యా సంవత్సరాన్ని యథావిధిగా కొనసాగిస్తారా.. పరీక్షలు నిర్వహిస్తారా..? అన్న సందేహాలు లేవనెత్తుతున్నారు. ఈ సందేహాలకు తెరదించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K0BEU5

Related Posts:

0 comments:

Post a Comment