Monday, March 23, 2020

కరోనావైరస్‌ చికిత్సకు ట్రంప్ చెప్పిందే సూచించింది ICMR,ఆ మెడిసినే విరుగుడట..!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. అయితే స్వీయ నిర్బంధంలో ఉండటం ద్వారానే ఈ మహమ్మారిని పారదోలచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కచ్చితంగా కరోనావైరస్ మహమ్మారిపై విజయం సాధించొచ్చని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనావైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనలేదు. ప్రస్తుతం కరోనావైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనేందుకు క్లినికల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3blC5UU

Related Posts:

0 comments:

Post a Comment