Monday, March 23, 2020

Domestic Flights ban: బుధవారం నుంచి రాకపోకలు బంద్, సరకు రవాణా మాత్రం కంటిన్యూ: కేంద్రం..

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో కేంద్రం మరింత పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 20 రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చేవారితో వైరస్ సోకుతుండటంతో గత వారం నుంచి అంతర్జాతీయ విమానాలను అనుమతించడం లేదు. ఆయా రాష్ట్రాల్లో కూడా వైరస్ వ్యాప్తి పెరగడంతో.. దేశీయంగా కూడా విమాన రాకపోకలపై నిషేధం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uy1PX4

Related Posts:

0 comments:

Post a Comment