Monday, March 23, 2020

లాక్ డౌన్ ఎఫెక్ట్ : విజయవాడలో రేపటి నుంచి ఆంక్షలు మరింత కఠినతరం- బయటికొచ్చే సమయాలివే..

ఏపీ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ఇవాళ ప్రజలు తేలిగ్గా తీసుకున్నారు. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ వివిధ కారణాలతో యథావిథిగా రోడ్లపైకి వచ్చేశారు. దీంతో లాక్ డౌన్ అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికీ నిఘా నివేదికలు వెళ్లాయి. వీటి ఆధారంగా ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dnOEka

Related Posts:

0 comments:

Post a Comment