Saturday, March 28, 2020

Coronavirus, బెంగళూరులో ఆంధ్రా మహిళ కరోనాతో మృతి, ఫ్యామిలీ మొత్తం వైరస్, రెడ్ అలర్ట్ !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) వ్యాధితో మృతి చెందిన మహిళ ఫ్యామిలీలో మరో ముగ్గురికి వైరస్ సోకిందని వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు హడలిపోయారు. మక్కా నుంచి కర్ణాటకలోని కొడుకు ఇంటికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కడ మా ప్రాణాలు పోతాయో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dBsHhQ

Related Posts:

0 comments:

Post a Comment