Friday, March 27, 2020

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: శ్రీలంకలో చిక్కుకున్న 2వేల మంది భారతీయులు

న్యూఢిల్లీ: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులు తిరిగి స్వదేశం రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లోని భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, లాక్ డౌన్ కారణంగా పక్కనే ఉన్న శ్రీలంక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aqQAXl

0 comments:

Post a Comment