తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ ఎన్నికలకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు అభ్యర్థులను కన్ఫార్మ్ చేశాయి. తెలంగాణా లో రెండు సీట్లకు, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలకు ఎన్నికల ప్రహసనం కొనసాగుతుంది . ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ముఖేష్ అంబానీ కోరిక మేరకు జగన్ సీటు కేటాయించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ పరిమళ్ నత్వానీ నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TEjvRW
Tuesday, March 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment