Thursday, March 5, 2020

వైఎస్ డ్రీమ్ ప్రాజెక్టులో కదలిక: బ్రాహ్మణి స్టీల్స్ టేకోవర్ లేదా అక్కడే కొత్త ఫ్యాక్టరీ

అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటి బ్రాహ్మణి స్టీల్స్. కర్ణాటకకు చెందిన భారతీయ జనతాపార్టీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన కంపెనీ అది. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని చిటిమిటి చింతల అనే తండా సమీపంలో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vwWDKY

Related Posts:

0 comments:

Post a Comment