Sunday, March 15, 2020

వైసీపీ దాడులు, గ్రామవాలంటీర్లపై సీరియస్.. ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కీలక ఆదేశాలు..

మహమ్మారి కరోనా వైరస్ ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కూడా అదే రీతిగా అసాధారణ నిర్ణయాన్ని వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేసింది. ఆరువారాల తర్వాత పరిస్థితులను బట్టి ఎన్నికల ప్రక్రియను పున:ప్రారంభిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cWfNuB

0 comments:

Post a Comment