కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా 'సోషల్ డిస్టెన్స్' పాటించాలని ప్రభుత్వాలు,వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు.. వ్యక్తుల మధ్య దూరం తప్పనిసరి అని చెబుతున్నారు.వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం ఒక మీటరు దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సోషల్ డిస్టెన్స్ అంటే ఏమిటి అన్న దానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు సూచనలు,సలహాలతో కూడిన నోట్‌ను విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYAC0S
కరోనా అలర్ట్ : సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి.. కీలక ఆదేశాలు.. అసలేంటిది..?
Related Posts:
కేసీఆర్ సర్కారుకు దిమ్మతిరిగే షాక్.. సెక్రటేరియట్ కూచ్చివేతపై హైకోర్టు స్టే.. అంత తొందరేంటని ఫైర్కొత్త సెక్రటేరియట్ నిర్మాణం విషయంలో కేసీఆర్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడున్న సెక్రటేరియట్ బిల్డింగ్స్ ను కూల్చరాదంటూ హైకోర్టు స్టే విధించ… Read More
‘సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు ఈ జుడీషియల్ క్యాపిటల్ ఎందుకు?’కర్నూలు: బలహీనులకు అండగా నిలబడేందుకే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చట్టం బలవంతులకు బలహీనంగా.. బలహీన… Read More
పీజీసీఐఎల్‌లో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ జాబ్స్‌కు అప్లయ్ చేయండిపవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 53 ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ ప… Read More
అలాంటివాళ్లే వందేళ్లు బతుకుతారు: మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు‘‘ఒక ఏనుగు నిమిషానికి 9 నుంచి 10 సార్లు శ్వాస తీసుకుని 150 ఏండ్ల దాకా బతుకుతుంది. అదే ఉభయచరమైన తాబేలు.. నిమిషానికి 4 నుంచి 5 సార్లు శ్వాస తీసుకుని ఏకం… Read More
సుగాలి ప్రీతి హత్యాచారోదంతం ఇలా: ‘యూ చీప్ పీపుల్’ అంటూ మంత్రి అనిల్, జగన్‌కు గుర్తురాలేదు’కర్నూలు: పాఠశాలకు వెళ్లిన 14ఏళ్ల బిడ్డ.. ఉరివేసుకుని చనిపోయిందని చెబితే ఏ తల్లికైనా ఎంత బాధగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఆయన … Read More
0 comments:
Post a Comment