Monday, March 2, 2020

తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు... స్పందించిన వైద్య శాఖామంత్రి ఈటెల రాజేందర్

నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తుంది. ఇక తాజాగా అందులో ఇండియా కూడా చేరింది. భారతదేశంలో రెండు కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించటం ప్రజలను భయామ్దోలనకు గురి చేస్తుంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో ఒక కరోనా వైరస్ కేసు నమోదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cqd0JC

0 comments:

Post a Comment