Sunday, March 29, 2020

కరోనా వైరస్ పేషెంట్ల కోసం రంగంలో దిగిన రోబోలు: ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లలో.. !

చెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం ఇక హ్యూమనాయిడ్ రోబోలు రంగంలో దిగబోతున్నాయి. ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లలో వాటి సేవలను విస్తృతంగా వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హ్యూమనాయిడ్ రోబోల సేవలను విస్తారంగా వినియోగంలో రావడంమంటూ జరిగితే- హెల్త్ కేర్ వర్కర్లు, నర్సులపై ప్రస్తుతం ఉన్న తీవ్ర ఒత్తిడి నుంచి కాస్తయినా ఉపశమనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JumCWp

Related Posts:

0 comments:

Post a Comment