Wednesday, March 4, 2020

ఏపీలో కరోనా పిడుగు.. ఏలూరులో మరో ఇద్దరికి వైరస్ లక్షణాలు.. వెతికితే వందల కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్నది. తెలంగాణలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించినా.. బుధవారం నాటికి కొత్తగా ఇంకొన్ని కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీలోని రహేజా మైండ్ స్పేస్ సెంటర్ లో ఓ టెకీకి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆఫీసు బిల్డింగ్ లో ఉన్నవాళ్లంతా ఆస్పత్రులకు పరుగులు తీశారు. ఏపీలో మొట్టమొదటి కేసు తిరుపతిలో నమోదు కాగా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39lgMCk

0 comments:

Post a Comment