తెలంగాణ గడ్డ మీద ఇప్పటివరకు కరోనా వైరస్ నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. దుబాయ్‌లో తెలంగాణ వ్యక్తికి వైరస్ సోకిందని, అతను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వదంతులు నమ్మొద్దని, వ్యాప్తి చేసి ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైరస్ సోకిందనే ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని.. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3crnlVI
Thursday, March 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment