Tuesday, March 17, 2020

భారత్‌ను గట్టిగా దెబ్బ కొడుతోన్న కరోనా.. షట్ డౌన్ తప్పదా.. మహారాష్ట్ర సీఎం వార్నింగ్

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నియంత్రణ దిశగా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. అధిక జనాభా ఉన్న దేశం కావడంతో వైరస్ తాకిడిని తట్టుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. వైరస్ కేసుల సంఖ్యను బట్టి ఆయా రాష్ట్రాలు ఆంక్షలను అమలుచేస్తున్నాయి. కరోనా తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏర్పాటైన మంత్రుల బృందం తాజాగా మరోసారి సమీక్ష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b3ZPg1

0 comments:

Post a Comment