Saturday, March 21, 2020

ఒకవేళ తెలంగాణ లాక్ డౌన్ చేస్తే..? వాట్ నెక్స్ట్.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటలకు పొడగించారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు ప్రతీ ఒక్కరూ కర్ఫ్యూ పాటించాలన్నారు. వర్తక వ్యాపార వాణిజ్య సంఘాలు కూడా స్వయం నియంత్రణతో కర్ఫ్యూ పాటించాలన్నారు. వైరస్ నియంత్రణ గురించి ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WAKK1w

0 comments:

Post a Comment