కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించడంతో కొన్నిచోట్ల కూరగాయల ధరలు భారీగా పెంచేసి అమ్ముతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జాయింట్ కలెక్టర్ కిషోర్ స్వయంగా రంగంలోకి దిగారు. మారువేషంలో సాధారణ వినియోగదారుడిలా బహిరంగ మార్కెట్‌కి వెళ్లారు. అందరు కూరగాయాల వ్యాపారుల వద్దకు తిరుగుతూ ధరల గురించి ఆరా తీశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bzXx8C
Tuesday, March 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment