Saturday, March 28, 2020

ఎన్కటి కాలం వచ్చెనా.. కరోనా తరుముతుంటే.. అరిగోస పడుతున్న వలసజీవులు

మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ జనజీవాన్ని స్తంభింపజేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో వలసజీవులు అరిగోస పడుతున్నారు. బతుకుదెరువు కోసం వలసొచ్చిన చోట.. ఇప్పుడు పని లేక,గూడు లేక తల్లడిల్లిపోతున్నారు. పోనీ.. ఊరికి తిరిగి వెళ్లిపోదామంటే కాలినడక తప్ప మరో మార్గం లేదు. అయినా సరే.. ధైర్యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bz39jv

Related Posts:

0 comments:

Post a Comment