మహమ్మారి కరోనా.. భద్రతాబలగాలను సైతం భయపెడుతోంది. కేంద్రపాలిత ప్రాంతం లేహ్ లోని ‘లదాక్ స్కౌట్స్' రెజిమెంట్ కు చెందిన ఓ జవానుకు వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఇండియన్ ఆర్మీ ఉలిక్కిపడింది. తండ్రి ద్వారా ఆ జవాన్ కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని అధికారులు బుధవారం వెల్లడించారు. మన పొరుగుదేశం పాకిస్తాన్ లోనూ కరోనా తాండవం చేస్తున్నది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b8P8ZH
Wednesday, March 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment