Thursday, March 12, 2020

73కు చేరిన కరోనా కేసులు.. దేశమంతటా ప్రభావం.. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న మరణాలు

కరోనా మహమ్మారి కాటుకు ప్రపంచ వ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 4,640కు పెరిగింది. మన దేశంలోనూ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గురువారం నాటికి మన దగ్గర 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ కరోనాపై లోక్ సభలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xph9gT

0 comments:

Post a Comment