Thursday, March 19, 2020

నిర్భయ దోషులకు 20న ఉరిశిక్ష అమలు ఖరారు: దోషుల ప్లీని కొట్టేసిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన దోషులకు ఉరిశిక్ష అమలు ఖరారైపోయింది. తాజాగా, ఉరిశిక్షను నిలిపివేయాలంటూ నిర్భయ దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను పాటియాల హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జీ ధర్మేందర్ రాణా గురువారం కొట్టివేసింది. సుప్రీంకోర్టు కూడా నిర్భయ దోషులు వేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో నలుగురు నిర్భయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IWio9N

Related Posts:

0 comments:

Post a Comment