Saturday, March 7, 2020

చంద్రబాబుకు జగన్ షాక్... బీసీలకు మరో 10శాతం రిజర్వేషన్లు.. సీఎం కొత్త ఎత్తుగడ ఇలా..!

ఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతంకు మించరాదు అని హైకోర్టు చెప్పడంతో ఏపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో కోత విధించిన సంగతి తెలిసిందే. 9.85శాతం బీసీ రిజర్వేషన్లలో కోత విధించడంతో టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు జగన్ బీసీ వ్యతిరేకి అంటూ ప్రచారం చేయసాగింది. ఈ క్రమంలోనే సీఎం జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aBxTzO

0 comments:

Post a Comment