Saturday, February 1, 2020

Union Budget 2020: ఢిల్లీకి ఏమిచ్చారు? బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి: కేజ్రీవాల్ ఎన్నికల నినాదం..!

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. దేశానికి రాజధానిగా ఉన్నప్పటికీ.. న్యూఢిల్లీకి బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి ఢిల్లీవాసులపై సవతితల్లి ప్రేమను ప్రదర్శించిందని మండిపడ్డారు. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై ఢిల్లీ బీజేపీ నాయకులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u84ttu

Related Posts:

0 comments:

Post a Comment