Wednesday, February 19, 2020

ప్రత్యేక హోదా పై ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీకి ప్రత్యేక హోదా ఒక ముగిసిన అధ్యాయం అని, ప్రత్యేక హోదా మినహాయించి ఏపీ అభివృద్ధి చేయడానికి కేంద్రం సుముఖంగా ఉందని ఇప్పటికే పలుమార్లు కేంద్ర సర్కార్ కరాఖండిగా తేల్చి చెప్పింది. అయినప్పటికీ ప్రత్యేక హోదా సాధిస్తాం అన్న నినాదంతో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్ర సర్కార్ ను అభ్యర్థిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/329fLu9

Related Posts:

0 comments:

Post a Comment