Tuesday, February 18, 2020

జ్యోతి హత్యాచారం మరువకముందే.. మంగళగిరిలో మరో గ్యాంగ్ రేప్.. వైసీపీ సర్కారు కీలక ఆదేశాలు

లైంగిక వేధింపులు, రాసలీల కేసుల్లో పోలీసులు ఒక్కొక్కరుగా పట్టుపడుతున్న గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. మంగళగిరిలో వారం రోజుల వ్యవధిలో రెండోసారి మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. చినకాకానిలో జరిగినట్లుగా చెబుతోన్న తాజా ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే మంగళగిరి మండలంలో ఈనెల 11న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bNIlFR

Related Posts:

0 comments:

Post a Comment