Wednesday, February 5, 2020

నిన్న రష్మిక మందన్న..నేడు హీరో విజయ్: ఐటీ రెయిడ్స్: షూటింగ్ స్పాట్‌కు వెళ్లి మరీ..!

చెన్నై: కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే శాండల్ వుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై దాడులు చేపట్టిన ఐటీ అధికారులు తాజాగా విజయ్‌ని టార్గెట్ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. విజయ్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ సినిమాస్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bcnpIr

0 comments:

Post a Comment