ఏపీ రాజధాని అమరావతిలోనే కొనసాగేలా చూస్తామని, ఆ మేరకు కేంద్రాన్ని కూడా ఒప్పిస్తామంటూ ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తున్న ప్రకటనల్ని ప్రజలు నమ్మొద్దంటూ బీజేపీ హెచ్చరికలు చేసిన గంటల వ్యవధిలోనే మిత్రపక్షం జనసేన పరోక్షంగా స్పందించింది. రాజధాని తరలింపుపై సీఎం జగన్ తీసుకోబోయే నిర్ణయాన్ని కేంద్రం తప్పక ఆమోదిస్తుందని బీజేపీ ప్రకటించగా.. అదే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31s9ERi
Wednesday, February 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment