Monday, February 17, 2020

ప్రయాణికురాలి కండక్టర్ అసభ్య ప్రవర్తన: బస్సులో చెయ్యి పట్టుకుని మరీ.. !

బెంగళూరు: ఓ ప్రయాణికురాలి పట్ల ఆర్టీసీ బస్సు కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. పట్టపగలే.. ఆ ప్రయాణికురాలి చెయ్యి పట్టుకుని మరీ వికృతంగా వ్యవహరించాడు. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. పలుమార్లు వారించినప్పటికీ.. అతను తన వైఖరిని మార్చుకోకపోవడంతో బాధిత మహిళ.. అతని వికృత చర్యలను తన సెల్‌ఫోన్‌లో బంధించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HuBNOv

Related Posts:

0 comments:

Post a Comment