Friday, February 21, 2020

అలర్ట్.. అలర్ట్... బ్యాంకులు వారం రోజులు బంద్, ఎప్పుడంటే, స్తంభించిపోనున్న లావాదేవీలు..

వరుస సెలవులు, బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో జనాలు ఇబ్బంది పడుతోన్నారు. వేతన సవరణ కోసం సమ్మె చేస్తోన్న ఉద్యోగులు.. వచ్చే నెలలో కూడా మూడు రోజులు సమ్మె చేస్తామని పిలునిచ్చారు. దీనికి తోడు నాలుగురోజులు సెలవులు కూడా వస్తోన్నాయి. దీంతో వారం రోజులు బ్యాంకులు పనిచేయవు. దీంతో డబ్బులు అవసరం ఉన్నవారు, చెక్కుల క్లియర్ చేయాల్సిన వారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pd5mrY

0 comments:

Post a Comment