Friday, February 14, 2020

కదలించే కథ: పేద విద్యార్థినిని ఆదుకున్న హైకోర్టు: ఒక్క రూపాయి కూడా ఫీజుగా తీసుకోకుండా.. !

హైదరాబాద్: ఉరుకులు, పరుగుల యాంత్రిక జీవనం, అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కే ప్రస్తుత పరిస్థితుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఉదంతం ఇది. హైకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేసిన ఓ పేద ఇంటర్మీడియట్ విద్యార్థినికి అదే హైకోర్టు సిబ్బంది ఆదుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఒక కేసును వాదించాలంటే వేల రూపాయల్లో ఫీజులను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39wv6HJ

Related Posts:

0 comments:

Post a Comment